నేడు నారాయణపేట మండలం మరియు ధన్వాడ మండలాలకు చెందిన కల్యాణలక్ష్మీ, శదీముబారఖ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన గౌరవ శాసనసభ్యులు యస్.రాజేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న RDO శ్రీనివాసులు గారు, నారాయణపేట,ధన్వాడ తహసీల్దార్ గార్లు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు మరియు ఎంపీటీసీలు.
Comments
Post a Comment