నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్లాస్పూర్ శివారులో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలి వేయడం జరిగింది

నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్లాస్పూర్ శివారులో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు  ఆడశిశువును వదిలి వేయడం జరిగింది.    SI చంద్రమోహన్ రావు, డయల్100 కానిస్టేబుల్ రవి,HG.కలిల్ వెంటనే   శిశువును తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని  తెలిపారు.

Comments