శ్రీ. కేటీఆర్ గారిని కలిసి నారాయణపేట శాసనసభ్యులు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి గారు
నేడు ప్రగతి భవన్ లో గౌరవ పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ. కేటీఆర్ గారిని కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల పై చర్చించిన గౌరవ నారాయణపేట శాసనసభ్యులు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి గారు.
Comments
Post a Comment