🔹 *సోషల్ మీడియాలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అని వస్తున్న వదంతులు నమ్మొద్దు.*
🖊 *---విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి---*
👉 *తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష , మధ్యాహ్నం 2:00 నుండి 5:00 రెండవ పరీక్ష అని, ఫేక్ మెసేజులు క్రీయెట్ చేసి వైరల్ చేస్తున్నరాని ఇటు వంటి పుకారులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎవ్వరు నమ్మొద్దు అని వారు తెలిపారు.*
✍ *ఈ నెల 7న గురువారం రోజున 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించాం అని ఆ రోజే నేను స్పష్టంగా పదోవ తరగతి సంబంధించిన 8 పరీక్షల నిర్వహణ కోసం కోర్టు తప్పని సరి అని,అందుకు కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేస్తామని నేను స్పష్టంగా తెలియజేసినప్పటికి...*
👉 *కొందరు ఇలా ఫేక్ మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ చెయ్యడం సారి కాదు ఇలా చేస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని ఇలా తప్పుడు సమాచారం వైరల్ చేసేవారు ఎంతటివారైనా వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు.
Comments
Post a Comment