Accident Occure Near Veligandla Village in Marikal Mandal Narayanpet District

నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సమీపంలో ఎదురొచ్చే ఇసుక టిప్పర్ ను తప్పించబోయి బియ్యం లారీ బోల్తా పడిన సంఘటనలో లారీ డ్రైవరు కొత్తకోటకు చెందిన రాజేందర్ గౌడ్ (35) సంవత్సరాల వ్యక్తి మృతి లారీ క్లీనర్ కొంత గాయాలతో బయటపడిన సంఘటన.

Comments