నారాయణపేట జిల్లా కేంద్రం లోని మిని స్టేడియం ను పరిశీలించడం జరిగింది.
జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి గారు నారాయణపేట లోని మిని స్టేడియం ను పరిశీలంచి అక్కడ జరిగిన అక్రమ కట్టడాలు,ప్రభుత్వ స్థలం లో ఉన్న డబ్బలను వెంటనే తొలగించాలని మున్సిపాల్ కమిషనర్ శ్రీనివాసన్ గారికి ఆదేశించారు.ఇట్టి కార్యక్రమం లో ఆర్డీఓ చిర్ల శ్రీనివాస్,నారాయణపేట తహసిల్దార్ తిరుపతయ్య,సర్వేయర్ మల్లేష్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment