Corona Virus Cases in Telangana Report on 26th May 2020

*కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ*

*రాష్ట్రంలో ఇవాళ  71 పాజిటివ్ కేసులు నమోదు*

తెలంగాణ లో ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు
ఇవ్వాళ కొత్తగా ఒకరు మృతి.

ఇప్పటి వరకు మొత్తం 57కి చేరిన మృతుల సంఖ్య.
తెలంగాణా లో 650 అక్టీవ్ కేసులు

ఇవాళ 120 మంది  డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి.

ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జి

ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 38

12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి.

విదేశాల నుంచి వచ్చిన వారికి 4మందికి కొరొనా పాజిటివ్ నమోదు.

రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6,-  సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పెట్ లో ఒక్కో కేసు నమోదు.

Comments