చిరు వ్యాపారులను కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు
మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న చిరు వ్యాపారులను కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ . ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా నిమ్మకాయ సోడాను తయారు చేసుకొని తాగారు.
ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో చిరు వ్యాపారులందరు పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మంత్రి సూచించారు.
Comments
Post a Comment