42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ T Harish Rao గారు పాల్గొనడం జరిగింది

42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ Nirmala Sitharaman గారి నేతృత్వంలో ‌నిర్వహించిన దూర దృశ్య విధాన సమావేశంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో పాటు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ నుండి రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ T Harish Rao గారు పాల్గొనడం జరిగింది. 

Comments