శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మఖ్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మఖ్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి గారు,జిల్లా రైతు బంధు కమిటీ సభ్యురాలు చిట్టెం సుచరిత రెడ్డి గారు.
#MakthalMLA #TRSParty #Telangana #Makthal
Comments
Post a Comment