నారాయణ పేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గం అన్ని వర్గాల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం


నారాయణ పేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గం అన్ని వర్గాల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం..MLA చిట్టెం రామ్మోహన్ రెడ్డి....రాష్టంలో అన్నివర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని MLA చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు దేశంలోనే రాష్టంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పథకాలను అందిస్తు తెలంగాణ రాష్ట్ర న్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ దే అని MLA పేర్కొన్నారు మగనూర్ మండలం MRO కార్యాలయంలో 19 కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశి ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి గారు,మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లి బరువు కారదనే కల్యాణలక్ష్మి,... తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లి బరువు కారదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనతో పెళ్లీడు కొచ్చిన ఆడపిల్లకు మేనమామ రూపంలో పెళ్లి కర్చ్రుకు లక్ష రూపాయల ఆడ బిడ్డ తల్లిదండ్రులకు అందింస్తున్నారని అన్నారు దీనితో ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులు సంతోషంతో తమ పిల్లకు పెళ్లి చేశి అత్తారింటికి పంపిస్తున్నారని పేర్కొన్నారు.

Comments